Remedy for Open Pores Get Clear Skin Soft and Fair Skin

ముఖంపై గుంటలు పోయి అందంగా కనిపించాలి అంటే ఇలా చేయండి…

మన అందంగా కనిపించాలి అంటే, గ్లో పెరగాలి అంటే నాచురల్ చిట్కాలను ఉపయోగించవచ్చు. కొంతమందికి మొఖం మీద గుంతలు పడుతూ ఉంటాయి. ఇలా గుంతలు లేకుండా మొఖం అందంగా కనిపించాలంటే ఈ చిట్కా పాటిస్తే సరిపోతుంది. దీనిలో భాగంగా మనం ముందుగా ఓపెన్ ఫోర్స్ తో ఎక్కువ బాధపడే వారినీ తీసుకుందాం. ఈ ఓపెన్ ఫోర్స్ కి చిట్కా తీసుకుంటే, ఆర్గానిక్ ఒరిజినల్ తేనె ఒక స్పూను తీసుకుని దానికి సమానంగా నిమ్మరసం తీసుకుని కలుపుకోవాలి. తేనె, నిమ్మరసం కలిపి తాగితే చాలా మంచిదని అందరికీ తెలుసు. కానీ ఇది బాహ్యంగా కూడా మొఖం మీద చిన్నచిన్న హోల్స్ గుంటలుగా ఉండి డస్ట్ ఎక్కువ వెళ్ళిపోతుంది. 

                 అంతేకాకుండా పొల్యూషన్ కూడా ఎక్కువ పేర్కొంటుంది. కెమికల్ పొల్యూషన్ అంతా క్లీన్ చేయడానికి మనం ఎన్నో  క్రీమ్స్ రాస్తూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు నాచురల్ గా ఒక రెమిడిని తయారు చేసుకుందాం. ఇప్పుడు తేనె, నిమ్మరసాన్ని అది ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ తీసుకుని సమపాలలో కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని అప్లై చేసిన ఒక అరగంట వరకు కదపకుండా అలానే ఉంచాలి. ఈ అరగంటలో కెమికల్ పొల్యూషన్ ని తేనె బాగా క్లియర్ చేస్తుంది. ఎందువలనంటే ఈ తేనె కున్న యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అలాంటివి.

                    తేనె పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియా, ఆంటీ ఫంగస్, ఆంటీ వైరస్. అలాంటి నేచర్ ఉన్న తేనె నిమ్మరసం కాంబినేషన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖానికి అప్లై చేసినా అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తేనెతో ఇలా క్లీన్ చేసుకుంటే సెల్స్ కూడా ఇంకా హెల్దిగా ఉంటాయి. తేనెను ఈ ఫోర్స్ లోపలికి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ నేచర్ ఈ తేనెకు మాత్రమే ఉంటుంది. ఈ తేనె ఓపెన్ ఫోర్స్ ని తగ్గించుకోవడానికి, అక్కడున్న పొల్యూషన్ తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కాను ఇలా చేస్తే మీ చర్మం నిగ నిగలాడుతూ అందంగా కనిపిస్తుంది. ముఖంలో గ్లో కూడా బాగా కనిపిస్తుంది. 

                  ఇది మనం పార్లర్ లో చేయించుకున్న ఫేస్ గ్లో లానే కనిపిస్తుంది. ఇలా ముఖానికి ఎప్పుడైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా తేనె నిమ్మరసాన్ని కలిపి ఫేస్ కి అప్లై చేయడం వల్ల మీరు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు.

Leave a Comment

error: Content is protected !!