చింతపండు అనేది నేషనల్ లాగ్జెటివ్ అందుకని ప్రేమలో కదలికలు ఏర్పడి లూజ్ మోషన్స్ ఎక్కువగా అవ్వడానికి కారణం అవుతుంది. అందుకని చింతపండు అనేది యసిడిక్ నేచర్ కలది దీనివల్ల పొట్టలో ఇరిటేషన్ వస్తుంది. చింతపండు సహజంగా మన శరీరంలో యాంటీ బాడీస్ యొక్క ఆక్టివిటీని తగ్గించేస్తుంది. ఏ వంటల్లో చింతపండు వేస్తాము దానివల్ల ఇరిటేషన్ వస్తుంది గ్యాస్టిక్ కూడా వస్తుంది. చింతపండు వేసిన వంటల్లో ఆ పులుపును బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు ఎక్కువగా పడుతుంది. దీనివల్ల దంతాలపై ఉన్న అనామిల్ డ్యామేజ్ అవుతుంది. అందువల్ల పళ్ళు తీపులు చెవిని లాగడం వంటి సమస్యలు ఈ చింతపండు తినడం వల్ల వస్తున్నాయి.
సాధారణంగా చింతపండు వేసిన వంటలు తింటే అన్నం ఎక్కువ కలుపుకుని తినేస్తా. అందువల్ల సాధ్యమైనంత వరకు చింతపండుని మానేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చింతపండు బదులుగా మనం మలబార్ చింతపల్లి వంటల్లో వాడుకోవచ్చు. చిన్న ఉసిరికాయల్లాగా చెట్టుకి కాస్తాయి. ఇది ముగ్గిన తర్వాత ఎండబెడితే నల్లగా మారుతాయి. ఇది చల్లగా ఉండే కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా పండుతాయి. 100 గ్రామ్స్ మలబార్ చింతపండు తీసుకుంటే 40 గ్రాములు గ్యాలరీల శక్తి లభిస్తుంది. కార్బోహైడ్రేట్స్ 4 గ్రామ్స్, ఫ్యాట్ 0.5%, ప్రోటీన్ 1గ్రామ్, ఫైబర్ 2 గ్రామ్స్ ఉంటాయి. ఇక ఈ మలబార్ చింతపండు యొక్క లాభాలు తీసుకుంటే.
ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ ఎక్కువ పేరుకోకుండా సహాయపడుతుంది. దీనితోపాటు ఆకలిని తగ్గించే గుణం ఈ మలబార్ చింతపండు లో ఉంది. దీనిలో ముఖ్యంగా అయిదారు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫైటోస్టెరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, పెక్టిన్స్, కౌమారన్స్, టానిన్స్ ఉన్నాయి. దీని వల్ల లాభం ఏమిటంటే క్యాన్సర్ గాని, దీర్ఘకాలిక ఆటో ఇమ్యునో డిజార్డర్స్ రాకుండా రక్షించుకోవడానికి ఈ మల్బార్ చింతపండులోని యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. పొట్టలో అల్సర్ రాకుండా ఈ మలబార్ చింతపండు చేస్తుంది. ఇక నాలుగో లాభం తీసుకుంటే ఇందులో ఉండే యాక్టివ్ కెమికల్ కాంపౌండ్స్.
ఇవి ప్రధానంగా లివర్ సెల్స్ నీ నార్మల్ గా చేయడానికి, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ లివర్ లో బాగా జరగడానికి ఈ మలబార్ చింతపండు బాగా ఉపయోగపడుతుంది. మగవారిలో స్పెర్మ్ కౌంటింగ్ పెంచేలా ఈ మలబార్ చింతపండు చేస్తుందని సైంటిఫిక్ గా ఉంది. 2016 లో సౌతాఫ్రికా దేశం వారు ఈ మలబార్ చింతపండు మీద పరిశోధన చేశారు.
Very good healthy tip