Scalp Peel Hair Treatment at home

మీరు వాడే షాంపూ ఈ నీటిలో కలిపి స్నానం చేయండి, జుట్టు చిట్లడం, జుట్టు పగలడం వంటి సమస్యలన్నీ మాయమైపోతాయి

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఆహారపు  అలవాట్లు  వలన జుట్టుకు సంబంధించిన  సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడం కోసం మార్కెట్లలో దొరికే రక  రకాలు ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు. కానీ వీటిలో  అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి.  ఎటువంటి హాని కలగకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే జుట్టు రాళ్ళడం తగ్గించుకుని జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగే విధంగా చేసుకోవచ్చు. దీని కోసం స్టవ్ మీద ఒక ఇనుప  కడాయి  పెట్టుకోవాలి. 

          తర్వాత దీనిలో ఒక పెద్ద చెంబుడు నీళ్లు,  కొంచెం ఉల్లిపాయ పొట్టును వేసుకోవాలి. ఉల్లి పొట్టు   సల్ఫర్ అధికంగా కలిగి ఉండటం వలన జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది. తర్వాత దీనికోసం ఒక కడాయి తీసుకొని  ఒక లీటర్ నీళ్ళ వరకు వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక గుప్పెడు ఉల్లిపాయ పొట్టును వేసుకోవాలి. ఉల్లిపాయ పొట్టు సల్ఫర్ నదికంగా కలిపి ఉంటుంది అందువల్ల జుట్టురాలడం  తగ్గించి దీనికి సంబంధించిన తగ్గించి జుట్టు ఒత్తుగా  పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది. 

       తర్వాత నిన్ను రెండు చెంచా  మెంతులను వేసుకోవాలి. మెంతులు జుట్టు సాఫ్ట్ గా వేసి గా  స్మూత్ గా ఉండటంలో సహాయపడతాయి. తర్వాత ఈ నీటిని ఉల్లిపాయ తొక్కల  నుండి రసం బయటకు వచ్చేంతవరకు మరిగించుకోవాలి.  తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత ఈ  ఈ వాటర్ ని వడకట్టుకుని ఏదైనా,  వేడి  చేసుకోవాలి దీనిలో మీరు ప్రతి రోజు స్నానం చేయడానికి ఉపయోగించే షాపులను కలిపి వరుసగా మూడు రోజులు కలుస్తాను చేస్తున్నట్లయితే సమస్యలు తగ్గుతాయి. 

     రోజు తప్పించి రోజు ఈ చిట్కాలు ట్రై చేసినట్లయితే జుట్టు నల్ల జుట్టు చెట్లను చుట్టూ పగలడం వంటి సమస్యలు తగ్గుతాయి పొడవుగా పెరుగుతుంది దీన్ని ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవచ్చు. ఇది నాచురల్ పద్ధతి కాబట్టి దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని వయసుల వారు బ్రతికించుకోవచ్చు

Leave a Comment

error: Content is protected !!