మనందరికీ తామర పువ్వులు తెలిసిందే. తామర పువ్వు యొక్క రేకులను తీసివేస్తే లోపల గింజలు లాంటివి ఉంటాయి. వాటిని తామర గింజలు అంటారు. పూర్వం రోజుల్లో పల్లెటూరిలో తామర గింజలను కూడా తినేవారు. వీటినే పూల్ మఖాన అంటారు. వీటిని స్పెషల్ గా చాలా రకాల కూరల్లో, వంటల్లో ఉపయోగించుకుంటూ ఉంటారు. తామర గింజలు ఉపయోగించుకోవడం తెలియక చాలామంది మిస్ అవుతూ ఉంటారు. వీటిని కాస్త పేలాలుగా వేయించి అమ్ముతారు. వీటిని స్నాక్స్ వంటి వాటిల్లో కూడా ఉపయోగిస్తారు.
వీటిని విత్తనాలు వలే అన్నిటిలోని ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఏం పోషకాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. 100 గ్రాముల తామర గింజలు తీసుకుంటే 64.5 గ్రాముల పిండిపదార్థాలు, ప్రోటీన్స్
15 గ్రాములు, శక్తి 347 క్యాలరీలు, పొటాషియం 1368 మిల్లీగ్రాములు, ఫాస్పరస్ 626 మిల్లీగ్రాములు, పోలిక్ యాసిడ్ 104 మిల్లిగ్రాములు, మెగ్నీషియం 210 మిల్లీగ్రాములు, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ 102 మిల్లీగ్రాములు, ఒమేగా సిక్స్ ప్యాక్ యాసిడ్స్ 1064 మిల్లీగ్రామ్స్, ఇలాంటి పోషకాలు కలిగిన తామర గింజలను మనం ఉపయోగించుకుంటే ఏం లాభాలు కలుగుతాయె ఇప్పుడు చూద్దాం.
2015 సంవత్సరంలో అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ యూనివర్సిటీ చైనా వారు పరిశోధనలు చేసి నిరూపించారు. లివర్ లో పేర్కొన్న ప్రియురాడికల్స్ ను తొలగించడానికి చాలా సహాయపడుతుంది. ఇందులో ఉన్న ఒమేగా త్రీ, ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ లివర్కు అలా మేలు జరగడానికి ప్రధాన కారణం. అలాగే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఇప్పట్లో బాగా ఎక్కువైపోయాయి. ఇలాంటి డిసార్డర్స్ రాకుండా రక్షించుకోవడానికి ఇందులో ఉండే సూపర్ ఆక్సిడైజ్ బిస్మితైస్ మరియు హైపరీన్ అనే కెమికల్స్ ప్రధానంగా ఉపయోగపడతాయి.
పేగులలో రక్షణ వ్యవస్థను పెంచడానికి, ఫ్రెండ్లీ బ్యాక్టీరియల్ ఉత్పత్తి చేయడానికి, హెల్ది బ్యాక్టీరియా ఫ్లోరా మెయింటైన్ చేయడానికి తామర గింజలు బాగా ఉపయోగపడుతున్నాయి. దీనివలన విటమిన్ కె, విటమిన్ బి12 తయారు చేయడానికి, పోషకాలు ఒంటికి పెట్టడానికి ఉపయోగపడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతున్నాయి. ఇంకొక లాభం తీసుకుంటే అందరికీ ఉండే స్ట్రెస్ వల్ల విడుదల అయ్యే కార్టీకో స్టీరల్ లెవెల్స్ ని తగ్గించడానికి తామర గింజలు బాగా ఉపయోగపడుతున్నాయి.
మరియు బీపీని కంట్రోల్ లో ఉంచడానికి ఈ సహాయ పడతాయి. ఇన్ని రకాల ప్రయోజనాలు తామర గింజల వలన జరుగుతున్నాయి కాబట్టి వీటిని ఆహారంగా ఉపయోగించుకోవడం మంచిది…