Should You Drink Water Before Bed Water Before Sleep

నైట్ టైమ్ నీళ్లు తాగితే ఏమి జరుగుతుంది

ప్రయాణాల వల్ల నీళ్లు తాగడం కుదరక తాగటం ఇబ్బంది అయితే వాళ్లు  ఈవినింగ్ కానీ నైట్ కూడా తాగుతారు. దాహం వేసినపుడు, మూత్ర విసర్జనకు లేచినపుడు  నైట్ కూడా తాగుతుంటారు. ఈవినింగ్ డిన్నర్ లో తినే ఆహారాలలో పుల్కా కూరలు  మసాలా కూరలు, ఫ్రై లు  తింటుంటారు. ఎక్కువగా తినటం వల్ల దాహం వేస్తుంది. తినేటప్పుడు కొంతమందికి తిన్న తర్వాత కొంతమంది నీళ్లు తాగుతారు. ఇంకా రాత్రి వాష్రూమ్ కోసం  నిద్రలేచేసరికి అయిపోతుంది.

పడుకునేటప్పుడు నీళ్లు తాగుతారు మెలకువ వచ్చి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా మరో గ్లాసు నీరు తాగాలి అనిపిస్తుంది తాగేస్తుంటారు.  మీరు మంచి గాఢ నిద్ర పోవాలి అంటే నైటు మీరు నీళ్లు త్రాగటం వల్ల నీకు నష్టం ఏమీ ఉండదు కానీ.  మనం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. రాత్రీ ఎనిమిది తొమ్మిది గంటలకి భోజనం  చేసారు  అనుకోండి మీరు పడుకునేటప్పుడు తాగేసి పడుకుంటే  మీ పొట్ట హాయిగా ఉంటుంది.  ఈ గొంతు కూడా కారంగా ఆరి పోతుందని కొంతమంది మధ్యలో  లేచినపుడు తాగి పడుకుంటారు.

నైట్ నీళ్లు తాగడం వల్ల శరీరానికి జీర్ణకోశానికి ఏ విధమైన హాని రాదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ ఉండవు కానీ ఒక్కటే ఇబ్బంది ముఖ్యంగా మీకు యూరిన్ అనేది నైట్ తయారవుతుంది.  మీరు మల్లా మెలకువ  వచ్చినప్పుడల్లా నిద్ర రావడం కోసం నీళ్లు తాగుతాం. నిద్ర ముక్కలు ముక్కలుగా అవుతుంది. కొంతమందికి ముక్కలు ముక్కలు నిద్ర వలన శరీరానికి విశ్రాంతి లేక భార్యభర్తల గొడవ, ఉద్యోగ వ్యాపారాలలో ఒడిదుడుకులు, రైతుల మధ్య గొడవలు వస్తుంటాయి.

యూరిన్ కి వెళ్ళడానికి  మెలకువ వస్తుంది. మెలుకువ వచ్చింది  అంటే మళ్ళీ నిద్ర పట్టదు. నైట్ నీళ్లు త్రాగటం వల్ల నిద్ర ఆటంకం కలుగుతుంది. కానీ నీళ్లు తాగటానికి ట్రై చేయండి ఈవినింగ్ పెద్దవయసు వారు 60 -70 దాటిన వారు అందరూ కూడా ఈవెనింగ్ 4- 5కి  మూడు లీటర్ల లేదా మూడున్నర.  నాలుగు గంటలకి  ఎవరికైనా తాగాలన్న నాలుగున్నర ఎదో పెద్ద వారు మాత్రం ఐదున్నర ఆరింటి వరకైనా కూర్చుని 6 దాటాక నీళ్లు తాగేరు  అనుకోండి ఇక నైట్ పది తర్వాత యూరిన్  రావడం అనేది మీకు జరుగుతుంది.

ఈవినింగ్ సిక్స్ కల్లా వాటర్ ఆపేస్తే ఈ నీళ్లు మనకు పదింటి వరకు 11 గంటల వరకు ఉంటాయి. నైట్ మనం తీసుకునే ఆహార సాధ్యమైనంతవరకు లేకుండా ఉంటే  కొంత ఇబ్బంది అనిపించదు. ఉదయాన్నే ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒకవేళ పండ్లు  ఎనిమిదింటికి ఆహారంగా తీసుకున్నారు. పదింటికి పడుకున్నారు ఒక గుక్క నీళ్లు తాగితే యూరిన్ అప్పుడు రాదు. నీళ్లు తాగడం సాయంత్రం  6 లోపు వయసులో ఉన్న వాళ్ళందరూ ఆపేస్తే అసలు నైట్  ఒక్కసారి కూడా యూరిన్ వచ్చే అవకాశం ఉండదు. రోజు ఫ్రెష్గా ఉండాలంటే మంచి నిద్ర పోవటం అనేది చాలా అవసరం. 
చాలా మందికి తెలియక మంచం  దగ్గర  బాటిల్ పెట్టుకుని, నీళ్లు తాగితే మంచిదని కుదరలేదని మెలకువ  వచ్చినపుడు నీళ్లు తాగడం  మాత్రం చేయకండి. అలా నాన్స్టాప్గా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండండి. మనం మరి డే టైం బాగా  సమయం ప్రకారం త్రాగడం పెట్టుకోవాలి.  నైట్ టైం నీళ్లు తాగే టెక్నిక్  ఉంది  కాబట్టి మనందరం అలాంటి విషయాల్లో జాగ్రత్త పడి గాఢనిద్ర నిరాటంకంగా పొందుదాం. 

Leave a Comment

error: Content is protected !!