Side effects of Ayurvedic medicines for diabetes

ఇవి సబ్జాలు లాగా ఉంటాయి కానీ సబ్జాలు కావు…… ఇది ఒక గ్లాస్ తాగితే షుగర్ మెడిసిన్స్ అన్ని చెత్త బుట్టలోకే………

చియా సీడ్స్ చాలా సులభంగా తీసుకోవచ్చు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. నీటిలో వేయగానే నాని ఉబ్బుతాయి. ఇలా నానబెట్టుకొని వీటిని తాగేయవచ్చు. షుగర్ పేషెంట్స్ కనుక ఇది తాగితే వీరికి రెండు రకాలుగా లాభాలు ఉంటాయి. చాలామందికి ఇన్సూలీన్ తగిన మోతాదులో ఉత్పత్తి కాక రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇలాంటి తగు మోతాదులో సరైన కోణంలో బాగా స్పీడ్ గా పర్ఫెక్ట్ గా రిలీజ్ కావాలి అంటే జి ఎల్ పి వన్ హార్మోన్ అనేది పేగులలో విడుదల అవ్వాలి. ఈ చియా సీడ్స్ తిన్నప్పుడు మన పేగులలో ఎండ్రో కైనీక్ సీ సెల్స్ ద్వారా జిఎల్పి వన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది.

ఈ జి ఎల్ పి 1 అనేది ఎక్కువగా రిలీజ్ చేస్తే ఫ్యాంక్రీయస్ గ్రంధిని ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయమని డైరెక్ట్ గాను మరియు ఇన్ డైరెక్ట్ గాను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బ్లాడ్ లోకి ఎక్కువగా వస్తుంది. అందుకని ఫ్యాంక్రీయస్ స్టీమ్యూలేట్ చేయడానికి జి ఎల్ పి వన్ బాగా సపోర్ట్ చేస్తుంది. చియా సీడ్స్ ద్వారా ఈ లాభం కలుగుతుంది. ఇక రెండవ లాభం తీసుకుంటే ఈ చియా సీడ్స్ లో 34.5 గ్రామ్స్ ఫైబర్ ఉంది. ఇంత ఫైబర్ ఉండడం వలన ఏమవుతుంది అంటే ఇది పేగుల్లో ఉండే ఆహార పదార్థాలను ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ నుండి విడుదలైన గ్లూకోజ్ ను రక్తంలోకి చేరకుండా ఆపుతుంది.

వీటిలో విత్తనాలు కూరగాయలతో పోలిస్తే ఐదారు రెట్లు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల గ్లూకోజ్ ఆటోమెటిగ్గా రెగ్యులేట్ అవుతుంది. మరియు కంట్రోల్ అవుతుంది. ఇంకొక లాభం ఈ ఫైబర్ 20 గ్రాములు  సాలీబుల్  ఫైబర్ ఇది పేగులలో ఉండే గుడ్ బ్యాక్టీరియా పెంచడానికి, హెల్దీగా ప్రజలను ఉంచడానికి ఈ గుడ్ బ్యాక్టీరియా కూడా సహాయ పడుతుంది. పేగులలో జి ఎల్ పి వన్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి సహాయపడుతుంది. 

సన్ డైరెక్ట్ గా ఈ విధంగా కూడా సహాయపడుతుంది. అందువలన షుగర్ పేషెంట్స్ చియా సిడ్స్ ను తప్పకుండా వాడుకోవాలి.  రెండు స్పూన్స్ చీయా సీడ్స్ నీలల్లో వేసుకుంటే బాగా ఉబ్బుతాయి. వీటిని ఇలా తాగడం వలన చాలా ఉంటాయి. భోజనానికి ఒక అరగంట ముందు ఇలా తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ లో ఉంటుంది….

Leave a Comment

error: Content is protected !!