homemade scrubber for acne and pimples

ఈ 2 కలిపి రాస్తే చాలు మీ ముఖంపై మొటిమలు,మచ్చలు,ముడతలు తొలగిపోయి ఫేషియల్ చేసినట్లు ముఖం మెరిసిపోతుంది

హలో ఫ్రెండ్స్ … అబ్బాయి అయినా అమ్మాయి అయినా మన చర్మం రంగు ఎలా ఉన్న సరే ఎటువంటి మచ్చలు ముడతలు మొటిమలు లేకుండా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది ముఖంపై మొటిమలు మచ్చలు సన్ టాన్ తో చర్మం నల్లబడి పోయి వయస్సు మీద పడకుండానే పిగ్మెంటేషన్ వంటి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని కనుక మీరు ఉపయోగిస్తే మీ చర్మం పై పేరుకున్న అన్ని రకాల మలినాలు తొలగిపోయి మీ ముఖం రెట్టింపు కాంతివంతంగా ఆరోగ్యంగా మెరిసిపోతోంది. వివరాలకు ఈ కింది వీడియో చుడండి.

రెడీ తయారీ విధానం

ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక స్పూన్ ఉప్పును మరియు ఒక స్పూన్ పంచదార పొడిని కలపండి. ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండండి. చివరిగా ఇందులో ఒక స్పూన్ రోజ్ వాటర్ ను కలపండి.వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి ఒక పేస్టులాగా తయారుచేయండి.

ఈ రెమిడీ ఎలా వాడాలి

ముందుగా మీరు ఏ ప్రదేశం లో అయితే ఈ రెమిడీ ని వాడాలి అనుకుంటున్నారో ఆప్రదేశంలో కొద్దిగా కొబ్బరినూనె అప్లై చేయాలి. మన చేతి వేళ్ళతో ఈ నూనె మన శరీరంలోకి ఇంకిపోయేవరకు కొద్ది సేపు మసాజ్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని మన శరీరంపై కొద్దికొద్దిగా అప్లై చేసి 15 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. పది నిమిషాలు ఈ ప్యాక్ను అలాగే ఉంచి తర్వాత మామూలు నీటితో కడిగేసుకోండి. ఈ ప్యాక్ని మీరు వారానికి రెండు నుంచి మూడు సార్లు అప్లై  చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఈ ప్యాక్ వాడడం వల్ల మీ చర్మం పై మొటిమలు మచ్చలు వైట్ హెడ్స్ బ్లాక్హెడ్స్ కూడా తొలగిపోయి మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.

ఉప్పులో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ క్లెన్సింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇది మన చర్మాన్ని దీప క్లీన్ చేయటమే కాదు మన ముఖం పై పేర్కొన్న డెడ్ స్కిన్ సెల్స్ వైట్ హెడ్స్ బ్లాక్హెడ్స్ నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది.

పంచదార మన చర్మాన్ని ఒక స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. ముఖంపై వచ్చే మొటిమలు వాటి తాలూకు మచ్చలు నివారించడానికి బాగా హెల్ప్ చేస్తుంది.

నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది ఒక నేచురల్ బీచ్ లాగా ఒక చర్మాన్ని కాంతివంతంగా మెరుస్తుంది
రోజ్ వాటర్ మన ముఖంపై వచ్చే మొటిమలు వాటి తాలూకు మచ్చలు నివారించడానికి బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాదు ఇది ఒక నేచురల్ గా కూడా పనిచేస్తుంది. ఇది మన స్కిన్ కు మంచి మాయిశ్చరైజర్లా పని చేసి రోజంతా మన ముఖం తేమగా ఉండేటట్లు చేసి ఫ్రెష్ గా ఉంచుతుంది. ఇలాంటి మంచి టిప్స్ కొరకు మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి

Leave a Comment

error: Content is protected !!