Simple Technique for Weight Loss Body Detoxification

ప్రపంచంలో ఏ డాక్టరు ఇలా చెప్పి ఉండరు…

 మనం ఉదయం పూట లేవగానే నోరు చూస్తే జిగట జిగటగా ఉంటుంది. పళ్ళు మొత్తం పాచి పట్టేసి ఉంటాయి. దానికి  కారణం పళ్ళ మీద తెల్లటి కోటింగ్ కొట్టేసి ఉంటుంది. నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది. అందుకని లేచిన వెంటనే ఫస్ట్ బ్రష్ చేసుకుని ఫ్రెష్ గా ఉండాలని అనుకుంటారు. కేవలం పరిశుభ్రత కోసం అయితే అలా చేయవచ్చు. కానీ ఆ పాజినూరు కడుక్కోకుండా ఎక్కువ గంటలు అలా ఉంటే మీకు ఒక స్పెషల్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఏమిటంటే అవి నాలుక  లేకుండా బ్రష్ చేయకుండా ఉంచేసినప్పుడు నోరు అంత ఫ్రెష్ గా అనిపించదు. ఏది తినాలని, తాగాలని అనిపించదు. కాబట్టి తిండి మీద వాంఛ ఉండదు.

                  ఇలా పదింటి వరకు తినకుండా ఉంటే శరీరంలో రిపేరు క్లీనింగ్ అనేది 4,5 టైమ్స్ ఎక్కువ జరుగుతుంది. శరీరంలో డీ టాక్సిఫికేషన్ జరిగి హెల్ది గా ఉంటారు. అప్పుడు పొట్ట ఖాళీగా ఉంటే ఈ బెనిఫిట్ ఉంటుంది. మంచినీళ్లు మాత్రం తాగొచ్చు. దీని పేరు క్లినిక్ మిడ్ నైట్ తెల్లవారుజామున స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమీ తినకుండా తాగకుండా ఉన్నంతవరకు 4,5 టైమ్స్ యాక్టివ్ గా జరుగుతుంది. పొద్దున్నే లేచిన వెంటనే బ్రష్ చేసి ఏదో ఒకటి తినేస్తే ఈ రిపేరు క్లీనింగ్ సడన్ గా ఆగిపోతుంది. కాబట్టి ఆకలి ఫీలింగ్ రాకుండా ఉండాలంటే ఎక్కువ సమయం బ్రష్ చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. అప్పటివరకు తేనె నీళ్లు కూడా తాగకూడదు.

                  కాబట్టి ఏమి తాగకుండా ఉత్తి మంచినీళ్లు తాగుతూ ఉదయం 10:00 వరకు ఉండగలిగితే రిపేరు క్లీనింగ్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. దీనివల్ల బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా సండే ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం 12:00 వరకు ఏమీ తినకుండా బ్రష్ చేయకుండా ఉండాలి. ఇలా పొట్ట మాడ్చి ఓన్లీ మంచినీళ్లు మాత్రమే తాగుతూ ఉండాలి. వారంలో ఎప్పుడైనా హనీ, లెమన్ ఫాస్టింగ్ చేసినప్పుడు కొందరికి ఆకలేస్తుంది. ఏమి తినకుండా ఉండలేను అని అంటూ ఉంటారు. అటువంటివారు ఇలా ఫాస్టింగ్ చేసిన రోజంతా బ్రష్ చేయకుండా ఉంటే వాళ్లకి తినాలన్నా ఫీలింగ్ అనేది రాదు. ఈ సమయంలో నీళ్లు తాగుతూ ఉండాలి.

                  అంతగా ఆకలి వేస్తే హనీ, లెమన్ వాటర్ కూడా తాగొచ్చు. ఇలా చేస్తే చాలా హెల్తీగా ఉంటారు.

Leave a Comment

error: Content is protected !!