ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన మన శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిని తగ్గించుకోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నాము. మనం సంపాదించిన దానిలో సగం వరకు హాస్పిటల్ ఖర్చులకి సరిపోతున్నాయి. కానీ కొన్ని సమస్యలను ఎటువంటి హాస్పిటల్ కి వెళ్ళినవసరం లేకుండా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన శరీరంలో చాలా రకాల సమస్యలు తగ్గుతాయి. 20 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
తర్వాత వెల్లుల్లి రెబ్బలు మునిగేంత వరకు తేనెను వేసుకోవాలి. ఈ తేనె మరియు వెల్లుల్లి రెబ్బలను ఒకసారి కలుపుకొని ఏదైనా గాజు సీసాలో పెట్టి ఒక వారం రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. వారం రోజుల తర్వాత వెల్లుల్లి రెబ్బలు మెత్తబడతాయి. అప్పుడు ప్రతిరోజు రోజుకి రెండు చొప్పున ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వలన శరీరంలో వచ్చే రకరకాల నొప్పులను తగ్గిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. గ్యాస్, ఎసిడిటీ పంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.
చర్మ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిస్తాయి శరీరంలో ఇన్ఫర్మేషన్ తగ్గించడంలో వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వెల్లుల్లిపాయలు తినడం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక కొవ్వు కరిగిస్తుంది. శరీరంలో ఎక్కువగా కొవ్వు పేరుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శరీరంలో అనేక రకాల సమస్యలు సులభంగా తగ్గించుకోవచ్చు.
శరీరంలో ఉండే వాపులు, నొప్పులు, ఇన్ఫ్లషన్ సమస్యలను తగ్గిస్తుంది. ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నట్లయితే ఈ సమస్యలను తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కాల్ఫ్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గించి కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది. వారం రోజులు వెయిట్ చేయలేము అనుకున్నవారు 200 వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ ముక్కలు మునిగే వరకు చెంచాలో తేనె వేసుకోవాలి. ఇలా చేసిన సరే ఫలితం ఉంటుంది.. వెల్లుల్లి ప్రతిరోజు తీసుకోవడం వలన ముఖంలో ముడతలు రాకుండా ఉంటాయి.
వెల్లుల్లి ఇలా ఉపయోగించడం వల్ల ఇంకా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ చిట్కాను అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చీటికిమాటికి హాస్పిటల్స్ కి వెళ్లాల్సిన అవసరం లేకుంటే ఇలాంటి చిట్కాలను ఉపయోగించడం వలన కొన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.