simple weight loss drink for 7 days

ఎంతటి పాత కొవ్వు ఉన్న సరే, ఇది 2సార్లు తాగండి, పొట్ట, తొడలు, నడుముచోట ఉన్నకొవ్వు మంచులా కరుగుతుంది.

ఫ్రెండ్స్ … ఈ జ్యూస్ ను ప్రతి రోజూ తాగడం వలన మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం చాలా తొందరగా కరిగిపోవడం మొదలుపెడుతుంది. దీనివలన మీ బరువును 6 నుంచి 7 కిలోల వరకూ చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ జ్యూస్ ను త్రాగడం వలన మంచి టేస్ట్ గా ఉండడంతో పాటు ఎంతో బాగా పనిచేస్తుంది. మీ శరీరంలో పేరుకుపోయిన ఎక్స్ట్రా ఫ్యాట్ను మంచులా కరిగించేస్తుంది. ఈ రెమిడి  యొక్క పూర్తి ఫలితాన్ని మీరు పొందాలనుకుంటే ఈ డ్రింక్ ను తాగడంతో పాటు జంక్ ఫుడ్ మరియు మసాలా ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఫ్రై చేసిన ఆహార పదార్థాలు తినకూడదు. అలాగే వీటితోపాటుగా రెగ్యులర్ గా చిన్న చిన్న వ్యాయామాలు యోగా లాంటివి కూడా చేయాలి. అలాగే ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీపవర్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ డ్రింక్ తాగడం వలన ఎలాంటి బరువు ఉన్నా సరే లేదా ఎలాంటి కొవ్వు ఉన్నా సరే తగ్గిపోతుంది. ఈ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోని ద్వారా తెలుసుకోండి.

ఈ రెమిడి ఎలా తాయారు చేసుకోవాలి 

ఈ రెమిడి తయారీకి ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. తరువాత ఇందులో లో దాల్చిన చెక్క ముక్కలు వేయండి. ఇందులో రెండు యాలకలు తుంచి వేయండి. తరువాత ఇందులో రెండు నిమ్మకాయలను స్లైస్ గా కట్ చేసి వేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది నుంచి పది నిమిషాలు తక్కువ మంటమీద ఒక గ్లాస్ నీరు అయ్యేంత వరకు మరిగించండి. చల్లారిన తర్వాత strainer సహాయంతో వడ పోయండి. తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు కొద్దిగా నల్ల ఉప్పు కలపండి. మీరు డయాబెటిస్ పేషెంట్ కాకపోతే రుచికి తేనెను కూడా కలుపుకోవచ్చు.

ఈ రెమిడీ ని ఎలా వాడాలి

దీనిని రోజులో ఒకసారి తీసుకోవాలి. ఈ రోజు ఉదయం భోజనం కానీ టిఫిన్ కానీ చేసే ఒక గంట ముందు దీనిని ఖాళీ కడుపుతో తీసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువ బరువు తగ్గాలనుకుంటే రోజుకి రెండుసార్లు తీసుకోవచ్చు.

జీలకర్ర బరువును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ శరీరంలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు మీ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇవి మీ శరీరంలో గల రక్తహీనతను తొలగించి రక్తాన్ని వృద్ధి చేస్తాయి. మీ శరీరం లో గల ఫ్యాట్ ను బర్న్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

దాల్చిన చెక్క చూడడానికి సింపుల్గా ఉన్నా మన శరీరం కోసం ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇది అధిక బరువు తగ్గించడంతో పాటు మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల బారి నుండి రక్షిస్తుంది. దాల్చిన చెక్క రోజు తీసుకోవడం వల్ల మన శరీరంలో మెటబాలిజం పనితీరును మెరుగుపరుస్తుంది. అదేవిధంగా మన శరీరంలో అధిక కొవ్వును తొందరగా కరిగిస్తుంది.

యాలికలు మంచి సుగంధాన్ని కలిగి ఉండడంతో పాటు మన శరీరానికి ఎన్నో వ్యాధుల బారినుండి కాపాడుతుంది. ఇది మీ శరీరంలో లో మెటబాలిజం రేటును పెంచడంతోపాటు గా మీ శరీరంలో ఇమ్యూనిటీపవర్ ని పెంచుతుంది

నిమ్మకాయ మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా ఫాస్ట్ గా తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది

6 thoughts on “ఎంతటి పాత కొవ్వు ఉన్న సరే, ఇది 2సార్లు తాగండి, పొట్ట, తొడలు, నడుముచోట ఉన్నకొవ్వు మంచులా కరుగుతుంది.”

Leave a Comment

error: Content is protected !!