Skin Glowing Drink Get Strong Bones Reduces BP

రాత్రుళ్లు నిద్ర పట్టని వారికి ఒక రహస్యం చెప్తా! కళ్ళు మూసుకుని ఒక గ్లాస్ తాగండి……

టమాటో లో ఉండే పోషకాలు ఏంటంటే 93 గ్రాములు నీటి శాతమే ఉంటుంది. 3.5 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 2 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి. 100 గ్రాములు టమాటాలు తీసుకుంటే 23 గ్రాముల శక్తి వస్తుంది. టమాటాలో ముఖ్యంగా లైకోపెన్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఇది ఎక్కువగా తొక్కలో ఉంటుంది. ఈ లైకోపెన్ అనే కెమికల్ మన చర్మం లో ఉన్న కొల్లాజిన్ ను దెబ్బతినకుండా కాపలా కాస్తుంది. కొల్లాజిన్ అనే మెస్ కనక దెబ్బతింటే ముడతలు వచ్చేస్తాయి. ఈ టమాటలో ఉండే లైకో పెన్ కంటిలో ఉన్న రెటీనాను కూడా కాపాడుతుంది. లైక్ ఓపెన్ ఎముకల్లో ఉన్న కాల్షియం నీ బయటకు రాకుండా నిరోధిస్తుంది.

                    అందుకని ఎముకలు గట్టిగా అవ్వడానికి ఈ లైకోపెన్ బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడవది ట్రిప్టోపేన్ అనే కెమికల్ నిద్రపుచ్చడానికి సంబంధించిన మెలటోనిన్ హార్మోన్ని రిలీజ్ చేయడానికి ఈ ట్రిప్టోపేన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది టమోటాల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకని నిద్రపుచ్చే హార్మోన్ బాగా విడుదల అవ్వాలి అంటే మీరు ఎక్కువగా టమాటాలు వాడుకోవాలి. టమోటాల్లో ఉండే క్లోరోజనిక్ యాసిడ్ రక్తనాళాలని స్మూత్ గా ఉండేటట్టు చేస్తుంది. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. స్త్రీలకు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి దీనిలో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

                చాలామందికి ఎండపడదు సన్ బౌన్స్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి టమాట రోజుకి 40 గ్రాములు పేస్టు గాని జ్యూస్ గాని తీసుకుంటే సుమారుగా 12 వారాలు అలా తాగితే 60% సన్ బౌన్స్ రాకుండా ఉంటుందని 2001 లో జర్మనీ దేశస్థులు ముఖ్యంగా టమాటా పై రీసెర్చ్ చేయడం జరిగింది. ముఖ్యంగా టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇవన్నీ కలిసి బాడీలో  ఇన్ఫ్లమేషన్ ని త్వరగా తగ్గించడానికి బాడీని హెల్తీగా ఉంచడానికి బాగా ఉపయోగపడేవి టమటాల్లో ఉంటాయి. 

              టమోటాలను ఉడకబెట్టిన దానికన్నా పచ్చివి తింటేనే హెల్తీగా ఉంటారు. కిడ్నీలో రాళ్లున్న వాళ్ళు ఈ టమాటాలను తినకూడదు అంటారు. ఎందుకంటే దీనిలో ఆక్సలైట్స్ ఉంటాయి. అందువల్ల వీటిని ఫ్రెష్ గా తినడం కంటే వండి తినడం మంచిది. ఎందుకు అంటే ఈ ఉడికిన టమాటాల్లో ఆక్సలైట్స్ 90% నశిస్తాయి.

Leave a Comment

error: Content is protected !!