skin pigmentation is mainly due to

ఈ విటమిన్ సి సీరం రాస్తే పిగ్మెంటేషన్ నల్ల మచ్చలు జన్మలో రావు, మీ స్కిన్ తెల్లగా మారుతుంది

 నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, డార్క్ నెస్ వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటిని తగ్గించుకోవడం కోసం రకరకాల క్రీములను  లోషన్లు  సీరం ఉపయోగిస్తారు. వీటిలో అనేక రకాల కెమికల్స్ ఉండటం వలన చర్మానికి హాని కలిగిస్తాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే పిగ్మెంటేషన్, నల్లమచ్చలు,   డార్క్ నెస్ తగ్గించుకుని   మీ స్కిన్ తెల్లగా మార్చుకోవచ్చు. మన మార్కెట్లో దొరికే సీరం వేలకు వేలు పెట్టి కొంటూ ఉంటాం.  అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చులో విటమిన్  c సీరం  తయారు చేసుకోవచ్చు. 

     దీనికోసం మనం రెండు నిమ్మకాయల తొక్కలను మాత్రమే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చిన్న గ్లాస్ తో కొబ్బరి నూనె లేదా బాదం నూనె వేసుకోవాలి. ఈ నూనె స్టవ్ ఆన్ చేసి మధ్యమధ్యలో కలుపుతూ ఉంటూ రంగు మారేవరకు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.  నూనె చల్లారిన తర్వాత ఏదైనా గాజు కంటైనర్ లో వడ కట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. 

       బయట కూడా నిల్వ ఉంటుంది. ఈ ఆయిల్ ను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు నల్ల మచ్చలు మంగు మచ్చలు పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్ లో 2 లేదా 3 చుక్కలు వేసి మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఒక వారం రోజులపాటు చేసినట్లయితే ముఖం పై నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ తగ్గి చాలా క్లియర్ గా మారుతుంది. మీ స్కిన్   తెల్లగా మార్చడంలో కూడా ఈ సీరం చాలా బాగా సహాయపడుతుంది. వేలకు వేలు పెట్టి నన్ను కొనుక్కొని ఉపయోగించే విటమిన్ సి సీరం కంటే ఈ సీరం చాలా బాగా ఉపయోగపడుతుంది. 

      ఒక వారం రోజుల పాటు ఉపయోగింనట్లయితే ఫలితం కనిపిస్తుంది.  దీనిని మనం నాచురల్ గా ఇంట్లో తయారు చేసుకున్నది. కాబట్టి దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని అన్ని వయసుల వారు, అన్ని స్కిన్ టైప్స్ వారు ఉపయోగించుకోవచ్చు.  విటమిన్ సి  ముఖం పై ఉండే నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె లేదా బాదం నూనె చర్మాన్ని మోయిశ్చరైజ్ చేసి చర్మం మెత్త బడటంలో సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!