skin tightening remedies

స్కిన్ వైటింగ్ సీక్రెట్, ఇది ట్రై చేసినట్లయితే మీ స్కిన్ తెల్లగా మెరిసిపోతుంది

ప్రపంచంలో చాలా మంది ఆడవారు అందం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందం పెంచుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు కూడా పూస్తూ ఉంటారు.  కానీ అలాంటి క్రీములను  పూయడం వలన వాటిలో  ఉండే కెమికల్స్ చర్మానికి హాని కలిగిస్తాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా నాచురల్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మెరిసిపోయేలా  చేసుకోవచ్చు. ఇది అసలే పండగ సీజన్ కాబట్టి అందంగా కనిపించాలని పార్లర్ల చుట్టూ గంటల కొద్ది సమయం వృధా చేసుకుంటూ వేలకు వేలు ఖర్చుపెట్టి తిరుగుతూ ఉంటారు. 

       కానీ అటువంటి అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. ఈ చిట్కా ట్రై చేసినట్లయితే మీ ముఖం  మెరిసిపోతుంది. ముందుగా మనం ఒక బీరు తీసుకొని పీల్ చేసుకుని మెత్తగా తురుముకోవాలి. బీట్రూట్ వద్దనుకుంటే  క్యారెట్, టమాట కూడా యూస్ చేయవచ్చు.  తురుముకున్న బీట్రూట్   నుండి జ్యూస్ వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్క్రబ్ కోసం ఏం చేసుకోవాలో తెలుసుకుందాం. 

         ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా బియ్యప్పిండి, ఒక చెంచా తేనె, ఒక చెంచా బీట్రూట్ జ్యూస్ వేసి బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి రెండు మూడు నిమిషాల పాటు  స్క్రబ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.  తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా అలోవెరా  ఆయిల్, ఒక చెంచా తేనె వేసి బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి ఐదు నుండి పదినిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ వద్దు అనుకున్న వాళ్లు పెరుగును ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.

         ముఖాన్ని తెలియడంతో  చేయడంలో అద్భుతంగా సహాయపడుతాయి. తర్వాత   పేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల మందారపూలు పొడి, ఒక చెంచా బియ్యప్పిండి, కొంచెం ఒక చెంచా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అప్లై చేసి ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లైతే ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. పండుగల సీజన్ ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మీ ముఖాన్ని తెల్లగా మెరిసిపోయే టట్లు చేసుకోవచ్చు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Leave a Comment

error: Content is protected !!