sleeping posture health benefits

మీకు తెలియక ప్రతిరోజూ ఇలా తప్పుగా నిద్రపోవచ్చు,నిద్రపోయే సరైన పద్ధతి తెలుసుకోండి

హలో ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఒక వ్యక్తి యోగా లేదా జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తేటప్పుడు తన posture వర్కౌట్ ఫార్మేషన్ మీద పూర్తి శ్రద్ధ వహించాలి. ఎందువల్ల అంటే సరైన పద్ధతిలో ఎక్సర్సైజ్ చేయకపోతే ఇంజురీ అవుతుంది. అలానే మనం నిద్ర పోయి పొజిషన్ మన ఆరోగ్యం పై మంచిగా లేదా చెడుగా రెండు రకాలుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన జీర్ణాశయం పైన మెదడు పైన దీని ఎఫెక్ట్ పడుతుంది. ఒక మంచి నిద్ర తర్వాత మన శరీరానికి మంచి ఎనర్జీ వస్తుంది. ఒక గాఢ నిద్ర వల్ల రోజు మొత్తం అలసట లేకుండా హాయిగా ఉంటుంది. మంచి గాఢ నిద్ర మన శరీరానికి ఎంత అవసరమో అలానే నిద్రపోయే సమయంలో బాడీ పొజిషన్ కూడా మన శరీరానికి అంతే అవసరం.

ఈ రోజుల్లో 70 శాతం పైగా ప్రజలకు నిద్రపోయే సరైన పొజిషన్ తెలియదు. ఎప్పుడు పద్ధతిలో నిద్రపోతే చాలామందికి రాత్రి సమయంలో సరైన నిద్ర పట్టదు లేదా రాత్రి సమయంలో నిద్రలేస్తే ఉంటారు లేదా రాత్రి సమయంలో నిద్రలో వుంటారు. పడుకున్న తర్వాత చాలా సేపటికి కానీ నిద్ర పట్టదు. ఇదే కాకుండా అకస్మాత్తుగా భుజం మెడ వెన్ను లోపల నొప్పి రావడం మొదలవుతుంది జీర్ణాశయం పైన ప్రభావం చూపుతుంది. ఈ రోజు మొత్తం బద్దకంగా అనిపిస్తుంది మరియు ఉదయాన్నే కడుపు పూర్తి శాతం శుభ్రం అవ్వడం ఇవ్వకపోవడం తో పాటు శరీరం యొక్క బ్లడ్ ప్రెజర్ మరియు మన గుండెపైన నిద్రపోయే పొజిషన్ ప్రభావం చూపుతుంది. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

బోర్లా పడుకోవడం అన్నింటికంటే ఎక్కువగా ప్రమాదకరం. ముఖ్యంగా స్లీప్ అప్నియా మరియు ఆస్తమా ఉన్న పేషెంట్లకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ పొజిషన్ వల్ల కడుపుతో పాటు ఊపిరితిత్తులపై వత్తిడి ఎక్కువగా పడుతుంది దీనివల్ల నిద్రపోయేటప్పుడు శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది మరియు బోర్లా పడుకోవడం వల్ల మన వెన్నులో ఉండే ఎముకపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అందుకే ఎవరైతే బోర్లా పడుకుంటారో అలాంటి వాళ్లకి కొద్దికొద్దిగా కొంతకాలానికి బ్యాక్ పెయిన్ సమస్య రావడం మొదలవుతుంది మరియు దీనితో పాటు బోర్లా పడుకోవడం మన జీర్ణాశయం అరుగుదలకు అస్సలు మంచిది కాదు. ఇలాంటి మరిన్ని ఆరోగ్య కరమైన విషయాలను తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి

Leave a Comment

error: Content is protected !!