హైబీపీ లేదా హైపర్ టెన్షన్ నేటికాలంలో విపరీతంగా పెరిగిపోతున్న వ్యాధి. జీవనశైలి మార్పులు వలన వస్తున్న విపరీతం ఇది. హైబీపిని నిర్లక్ష్యం చేస్తే అది నెమ్మదిగా ప్రాణాంతక సమస్య గా పరిణమిస్తుంది. పనిఒత్తిడి పెరగడం, విరామం లేకపోవడం, తినే తాగే ఆహార పదార్థాలలో విపరీతమైన మార్పులు చోటుచేసుకోవడం వలన తలలో నొప్పిలాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి.
ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా తీసుకోవడంవలనశరీరం లోపల రక్తనాళాల్లో ఉండే రక్తం వేగంగా ప్రవహిస్తుంది. దీనివలన హై బ్లెడ్ ప్లజర్ సమస్య వస్తుంది. రక్తం వేగంగా ప్రవహించడం వలన రక్తనాళాల్లో బ్లాకేజ్లు ఏర్పడతాయి. ఇవి ఎక్కువవడం వలన గుండెపోటు సమస్య వచ్చే అవకాశం ఉంది. ఉదయంలేచిన వెంటనే మెడవెనుక భాగంలో నొప్పి వస్తూ ఉంటే శరీరంలో బి.పీ పెరిగిందని అర్థం.
అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, చేతులు, భుజాలు, కాళ్ళు, వీపుతరుచుగా నొప్పులు రావడం ఎక్కువగా మూత్రానికి వెళ్ళడం గంండె చుట్టూ ఉండే ప్రదేశాల్లో తరుచూ నొప్పి వస్తూ ఉంటే బ్లెడ్ ప్రెజర్ పెరుగుతుందని అర్థం. బి.పీ పెరిగిపోతుంటే నీరసంగా, విపరీతమైన ఒత్తిడి, ఊపిరి తీసుకోవడం కష్టమవడం, కళ్ళు తిరిగినట్టు అనిపించి ఇబ్బంది పడుతుంటారు. డయాబెటిస్, థైరాయిడ్, అధికబరువు ఉన్నవారికి ఎక్కువగా కనిపిస్తుంది.
దీనిని మందులతో తగ్గించుకోవడం అసంభవం. బీపీ వలన గుండెపోటు సమస్యతో పాటు కంటిరెటీనా దెబ్బతినే అవకాశం ఉంది. మందులవలన బిపీ తగ్గదు దానివలన వచ్చే లక్షణాలు మాత్రమే తగ్గే అవకాశం ఉంది. మందులు తక్కువ సమయం బీపీని తగ్గించినా తర్వాత వాటివలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనిని సహజంగా తగ్గించుకునే పద్థతి గురించి తెలుసుకుందాం.
ఇంట్లో ఉండే వస్తువులతో అద్బుతమైన మందులు తయారుచేసుకోవచ్చు. వీటివలన దుష్ప్రభవాలు కూడా ఉండవు.బీపీతో పాటు చెడు మలినాలను తగ్గించుకోవచ్చు. దీనికోసం మనకు కావలసినవి గసగసాలు, మరియు పుచ్చకాయ గింజలు.దీనిలో క్యూకుర్సిట్రిన్ అని పిలిచే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తప్రవాహాన్ని నియంత్రిస్తుంది.
తాజా పుచ్చకాయ దొరికితే గింజలు తీసి ఎండబెట్టొచ్చు. లేదా ఎండుపుచ్చ పప్పు అన్ని సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి. కప్పు గసగసాలు, కప్పు పుచ్చపప్పు మిక్సీలో పొడిచేసి ఒక గాజుపాత్రలో నిల్వచేసుకోవాలి. రోజూ ఉదయాన్నే మంచి నీళ్ళలో ఒక స్పూన్ కలిపి టిఫిన్ తినేముందు తీసుకోవాలి. గసగసాలు రక్తంలో ఉండే సమస్యలు తొలగిస్తాయి.
ఇందులో విటమిన్ బి6, పొటాషియం, ఐరన్ అధికంగా ఉంటుంది. వీటి ప్రభావంవలన రక్తప్రసరణ నియంత్రించబడుతుంది. పుచ్చకాయ కూడా బ్లడ్ ప్రెజర్ని తగ్గిస్తుంది. పుచ్చకాయ తిన్న పదిహేను నిమిషాల్లో ఔషధగుణాలు వలన రక్తప్రసరణ అదుపులో ఉంటుంది. అందుకే బిపీ సమస్యలు ఉన్నవారు ఎండాకాలంలో పుచ్చకాయ తప్పకుండా తినండి. ఉసిరి, దాల్చిన చెక్క రసం కూడా బిపీని తగ్గించడంలో సహాయపడుతుంది.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి