special fast weight loss foods

100 కిలోల బరువైన తగ్గించే సత్తా ఉన్న డ్రింక్ 10 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గుతారు

ప్రస్తుత అందరూ అధిక బరువు సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. బరువు తగ్గించుకోవడం కోసం రకరకాల వ్యాయామాలు, ఆహార నియమాలు కూడా పాటిస్తున్నారు. అయినప్పటికీ పెద్దగా  బరువు తగ్గడం లేదు అనుకునే వారు ఒకసారి ఈ డ్రింక్ తాగి చూడండి. ఈ  డ్రింక్ తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. శరీర మెటబాలిజం రేటును పెంచి అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. 

    ఈ డ్రింక్ తయారు చేసుకోవడం కోసం 7 నిమ్మకాయలని తీసుకుని కట్ చేసుకుని జు జ్యూస్ తీసుకోవాలి. జ్యూస్ తీసుకున్న నిమ్మచెక్కలను  ఒక గిన్నెలో వేసుకుని 2 గ్లాసులు నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి.  స్టవ్  ఆన్ చేసుకొని దీనిలో రెండు పెద్దవి దాల్చిన చెక్కలను వేయాలి. తర్వాత  దీనిలో పెద్ద ప్యాకెట్  అయితే మూడు చెంచాల కాఫీ పౌడర్ ను వేసుకోవాలి. చిన్న ప్యాకెట్ అయితే మూడు లేదా నాలుగు ప్యాకెట్లను వేసుకోవాలి. ఇది నిజం ఏది నుంచి పది నిమిషాలపాటు బాగా మరిగించుకోవాలి.

      తర్వాత  స్ట్రైనర్ సహాయంతో  వడకట్టుకొని  పని ముందుగా తీసి పక్కన పెట్టుకున్న  నిమ్మరసం కూడా కలుపుకోవాలి. తర్వాత గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో  పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి తయారు చేసుకుని వారం రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ డ్రింక్  రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి ఉదయాన్నే పరగడుపున లేదు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 4 6 గంటల సమయంలో లేదా రాత్రి భోజనం అయిన రెండు గంటల తర్వాత కాని తీసుకోవాలి. 

     నెల రోజుల పాటు తీసుకున్నట్లయితే శరీరంలో అధిక బరువు సమస్యలను తగ్గిస్తుంది.  మనం ఈ డ్రింక్ తీసుకునేటప్పుడు గోరువెచ్చగా తీసుకోవాలి.  ఫ్రిజ్లో పెడితే గోరువెచ్చగా ఎలా ఉంటుంది అంటే  మనం తాగే టప్పుడు గ్లాసులు 3  వంతుల వేడి నీళ్ళు వేసుకొని ఒకవంతు ఈ డ్రింక్ కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా స్వచ్ఛమైన తేనె కలుపుకొని తాగాలి. ఎటువంటి వ్యాయామాలు ఆహార నియమాలు పాటించక పోయినప్పటికీ ఈ డ్రింక్ తీసుకోవడం వలన  పది రోజులలో 10 కిలోల బరువు వరకు తగ్గుతారు.

     శరీరంలో పేరుకుపోయిన కొవ్వును నిమిషాల్లో కరిగిస్తుంది. ఏమి చేసినా ఎటువంటి డైటింగ్ చేసినా బరువు తగ్గడం లేదు అనుకునే వారు ఒక సారి ట్రై చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!