Symptoms of the Weak Nervous System

ఇది ఒకటి తీసుకుంటే సచ్చుపడ్డ నరాలు కూడా విజృంభిస్తాయి…..

తమ్మకాయల గురించి మనకు సరిగా తెలియకపోవచ్చు కానీ వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.మనకు తమ్మకాయలు కూరగాయల మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. పల్లెటూరులో చాలా తీగల కు కాసేసి ఎక్కడపడితే అక్కడ ఉంటాయి. తమ్మకాయలు చాలామంది తెలియక తినరు, ఎలావండుకుంటారు అని అనుకుంటారు. ఈ తమ్మకాయలలో రెండు రకాలు బెనిఫిట్స్ కలిగించేవి ఉన్నాయి. సైంటిఫిక్ గా కూడా 2018 లో కొరియా వాళ్ళు కూడా ఈ తమ్మకాయల్లో ఉన్న బెనిఫిట్స్ నిరూపించారు. తమ్మకాయలను మామూలుగా రోటి పచ్చడిల చేసుకుంటే చాలా బాగుంటుంది.

              ఈ తమ్మకాయల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది.ఈ తమ్మకాయలు పాలు పోసి ఎగురు లేదా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్ని కూరగాయల లాగే ఈ తమ్మకాయలను కూడా వాడుకోవచ్చు కాకపోతే ముదిరి పోకుండా చూసుకోవాలి. లేదంటే ఫైబర్ ఎక్కువగా ఫైబర్ వచ్చేసి బీరకాయ ఎట్లా ముదిరితే పనికిరాదు, అలాగే తమ్మకాయ కూడా ముదిరితే పనిచేయదు. తీసుకోకూడదు. మంచిగా లేతగా ఉన్నావు మాత్రమే తీసుకోవాలి. ఈ తమ్మకాయల వల్ల రెండు లాభాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఇందులో ముఖ్యంగా చాలామందికి స్కిన్ కళ్ళ కింద గాని మొఖం మీద నలుపు ఎక్కువగా రావడం గానీ, మెడ మీద నలుపు ఎక్కువగా రావడం, మంగు మచ్చల రావడం ఇవన్నీ డార్క్ స్కిన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగి మెలనోసైట్స్ కణజాలం నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. 

                  ఈ తమ్మకాయలలో ట్రిప్సీన్ హీబీటర్ ఉండి ఈ మెలనోసైట్స్ లో ఉన్న మెలనిన్ని ని ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది. ఈ ట్రిప్సిన్ హీబిటర్ తమ్మకాయలు తినటం వల్ల వచ్చి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయకుండా అడ్డుకొని ముఖంలో నలుపు వర్ణం ఎక్కడ రాకుండా రక్షిస్తుంది.రెండో బెనిఫిట్ తీసుకుంటే తమ్మకాయల్లో ఉండే ఎల్డోప మరియు పాలి ఫినాల్  ఈ రెండు కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. పార్కిన్సన్ డిసీస్ వచ్చి, స్ట్రెస్ వల్ల ఎక్కువగా వణుకు వచ్చేస్తూ ఉంటుంది. షవరింగ్ తగ్గించడానికి, వేళ్ళల్లో కళ్ళల్లో పట్టు పెంచడానికి, వీలుతూలిపోకుండా బ్యాలెన్సింగ్ నేచర్ ఇవ్వడానికి అట్లాగే నరాల గ్రిప్ నీ పెంచడానికి ఈ ఎల్డోప బాగా ఉపయోగపడుతుంది.

ఈ తమ్మకాయల కూర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలకు చాలా వరకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఈ తమ్మకాయలను మన ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి..

Leave a Comment

error: Content is protected !!