అత్తిపండు గూర్చి మీకు తెలుసా?? ఇదేమి ఉత్తుత్తి పండు కాదండోయ్
అత్తిపండు అంటే పెద్దగా ఎవరికి తెలియదు కాని అంజూర పండు అనగానే నోట్లో నీళ్లు ఊరిపోతాయి. పచ్చిగా ఉన్నపుడు పుల్లగా వగరుగా వుండే ఈ పండు మెల్లిగా పండే కొద్ది మధురమైన తీపిని నింపుకుంటుంది. పక్వానికి వచ్చాక మూడు లేక నాలుగు రోజులకు మించి నిల్వ చేయలేని ఈ పండును చాలా వరకు ఎండించి డ్రై ఫ్రూట్ గా అమ్ముతారు. ఈ డ్రై ఫ్రూట్ ధర కూడా ఎక్కువే, ఇందులో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా … Read more అత్తిపండు గూర్చి మీకు తెలుసా?? ఇదేమి ఉత్తుత్తి పండు కాదండోయ్