అనాస పువ్వు గూర్చి మీకు తెలియని నిజాలు
వంటింట్లో ఏదో గమ్మత్తు ఉంటుంది. బహుశా వంటలకు ఉపయోగపడుతూ మన ఆరోగ్యాగ్యానికి అమృతంలా పనిచేసే అద్భుతాలు అక్కడ ఉంటాయి అందుకే కాబోలు. మసాలా దినుసుల డబ్బాను చూస్తే ఘుమఘుమలు గుర్తొస్తాయి. అలాగే మన పెద్ధోళ్ళు మసాలా ఫుడ్ తినొద్దంటే నీరసం కూడా వచ్చేస్తుంది వాళ్ళ మాటలకు. అయితే మన వంటింట్లో మసాలా దినుసుల్లో ముచ్చటైన నక్షత్రంలా ముద్దుముద్దుగా ఉండే అనాసపువ్వు గూర్చి చాలా తక్కువ మందికే తెల్సు. ఇంతకు అనాసపువ్వులో ఉన్న మ్యాజిక్ ఏంటో ఒకసారి చూసేద్దాం … Read more అనాస పువ్వు గూర్చి మీకు తెలియని నిజాలు