బడ్జెట్ లో ఆరోగ్యం… అరటిపండుతో లభ్యం….
వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడే పండు అరటిపండు. పేదవాడి యాపిల్ పండుగా కూడా అరటిపండు ప్రసిద్ధి చెందింది. ఈ అరటిపండులో అనేక రకాలున్నాయి. కర్పూర, చెక్కరకేళి, దేశవాళీ,బొంత,పచ్చ అరటిపండ్లు, కేరళ అరిటిపండ్లు, అమృతపాణి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో … సంవత్సరం పొడువునా దొరుకే పండు కాబట్టి మిగతా పండ్లు తిన్నట్టే వీటినీ తింటారు, కానీ ఈ అరటిపండులో ఉన్న ఔషద గుణాలు, వాటి ప్రయోజనాల గురుంచి చాల మందికి తెలియదు. ఇప్పుడు, అరిటిపండు … Read more బడ్జెట్ లో ఆరోగ్యం… అరటిపండుతో లభ్యం….