రోజుకు రెండు అరటిపండ్లు తినడం వల్ల ఇన్ని లాభాలా???
శుభకార్యాల్లో ఎక్కువగా కనిపించే పండు, నెలల పిల్లల నుండి పళ్ళూడిన ముసలివాళ్ళ వరకు తినదగిన పండు, దిగువ తరగతి కుటుంబాలకు కూడా అందుబాటు ధరలో దొరికే పండు. ఎవరైనా తాంబూలం ఇస్తే 90% తప్పకుండా ఉండే పండు.అబ్బా ఎన్ని చెప్పాలండి ఇప్పటికే అర్థం కాలేదా అరటిపండు అని. సరే ఇంతగా అరటి గూర్చి చెప్పడానికి కారణం. రోజుకు రెండు అరటి పండ్లు తింటే ఏమవుతుందో తెలియజేయడానికే. ◆అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అందువల్ల అరటిపండ్లు తీసుకున్నప్పుడు మన … Read more రోజుకు రెండు అరటిపండ్లు తినడం వల్ల ఇన్ని లాభాలా???