రోజుకు రెండు అరటిపండ్లు తినడం వల్ల ఇన్ని లాభాలా???

what happen if you eat two banana daily

శుభకార్యాల్లో ఎక్కువగా కనిపించే పండు, నెలల పిల్లల నుండి పళ్ళూడిన ముసలివాళ్ళ వరకు తినదగిన పండు, దిగువ తరగతి కుటుంబాలకు కూడా అందుబాటు ధరలో దొరికే పండు. ఎవరైనా తాంబూలం ఇస్తే 90% తప్పకుండా ఉండే పండు.అబ్బా ఎన్ని చెప్పాలండి ఇప్పటికే అర్థం కాలేదా అరటిపండు అని. సరే ఇంతగా అరటి గూర్చి చెప్పడానికి కారణం. రోజుకు రెండు అరటి పండ్లు తింటే ఏమవుతుందో తెలియజేయడానికే. ◆అరటిపండ్లలో  పొటాషియం ఎక్కువగా ఉంటుంది అందువల్ల  అరటిపండ్లు తీసుకున్నప్పుడు మన … Read more రోజుకు రెండు అరటిపండ్లు తినడం వల్ల ఇన్ని లాభాలా???

పడుకునే ముందు దీనితో పాటు అరటిపండు తింటే ఎం జరుగుతుందో మీకు తెలుసా ?

what happen when we eat banana at night before bed

హలో ఫ్రెండ్స్ అరటిపండే కదా అని తేలిగ్గా తీసుకునే వారు దీని గురించి ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలిస్తే లొట్టలేసుకొ ని మరీ లాగిస్తారు. అన్ని కాలాల్లోనూ చౌకగా దొరికి మధుర ఫలం అరటి పండు. దీనిలో విటమిన్లు మినరల్స్ ఫైబర్ పొటాషియం ఎక్కువగా ఉండటం వలన తక్షణ శక్తి లభిస్తుంది. ఒక సాధారణ అరటిపండులో 27గ్రాముల కార్బోహైడ్రేట్లు 3 గ్రాముల ఫైబర్, 14 గ్రాముల సహజసిద్ధమైన చెక్కర ఉంటాయి. దీంతో మనకు 105 కేలరీల శక్తి వస్తుంది. … Read more పడుకునే ముందు దీనితో పాటు అరటిపండు తింటే ఎం జరుగుతుందో మీకు తెలుసా ?

error: Content is protected !!