అరటిపండు ఆరోగ్యానికి మంచిదా కదా? ఎలాంటి అరిటి పండ్లు తినాలి?
రోజు ఒక ఆపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. ఒక్క ఆపిల్ మాత్రమే కాదు రోజు ఒక అరటిపండు తిన్న ఆరోగ్యంగా జీవించవచ్చు. చవచగా అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లను ఎక్కువగా తినడం వలన అనేక రకాల రోగాల నుండి బయటపడవచ్చు. అరటి పండు పక్వానికి వచ్చే కొద్దీ సాధారణ చక్కెరల మార్పులకు గురవుతోంది కానీ క్యాలరీల సంఖ్య మాత్రం తగ్గదు. గోధుమ రంగు మచ్చలు … Read more అరటిపండు ఆరోగ్యానికి మంచిదా కదా? ఎలాంటి అరిటి పండ్లు తినాలి?