తరచూ మనం వినే అలర్జీ గూర్చి నమ్మలేని నిజాలు
కోత్తవాళ్లను కలిసినప్పుడు వాళ్ళతో భోజనం చేస్తున్నపుడు లేక బయటకు వెళ్ళినపుడు ఇలా చాలా సందర్భాలలో వింటూ ఉంటాం. నాకు అది పడదు అందుకే తినను, నాకు అది ఒంటదు అందుకే దూరంగా ఉంటాను అని. అసలు ఈ పడకపోవడం అంటే ఏమిటి అని ఆరా తీస్తే ఇప్పటికి ఇంగ్లీష్ భాషలో అలర్జీ అనేస్తారు. మన శరీర తత్వానికి సరిపడని ఆహారం తిన్నా, మనకు సరిపడని పదార్థాలు ముట్టినా, వాసన పీల్చినా ఇలా ఎన్నో రకాలుగా ఈ అలర్జీ … Read more తరచూ మనం వినే అలర్జీ గూర్చి నమ్మలేని నిజాలు