అపారమైన ఔషదం కలబంద (అలోవేరా)
అపారమైన ఔషధ గుణాలతో నిండి ఉన్న కలబంద (Aloe Vera )లో ఎ,బి,సి,డి,ఇ వంటి అత్యంత కీలకమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల ఒకటని చెప్పలేం. అందానికి,ఆరోగ్యానికి కలబంద ప్రధమ స్తానంలో ఉంటుంది. శరీరంలోని కొవ్వును,అలానే చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించేందుకు కలబందలో ఉన్న లిపాసెస్ ఎంజైము పనిచేస్తుంది. 2. ప్రొటెనెస్ అనే మరో ఎంజైము ప్రొటీన్లు సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. 3. బ్రాడికీనెస్ అనే ఇంకొక ఎంజైము కడుపులోని మంటను అరికట్టడంతో … Read more అపారమైన ఔషదం కలబంద (అలోవేరా)