అవిశె గింజలను ఒకసారి ఇలా వాడి చూడండి అద్భుతాన్ని మీరే నమ్మలేకపోతారు.
మన ప్రాచీన ఆహారంలో గొప్పగా చెప్పుకోడానికి ఎన్నో వున్నాయి. వాటిలో అవిశె గింజలు కూడా ఒకటి. ఇవి సాంప్రదాయమైన ఆహారంలో భాగంగా విలసిల్లినవి. అయితే కాలం మారే కొద్దీ వీటి వాడకం కూడా తగ్గింది. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు కదా, అందుకే ఇప్పటి ఆరోగ్య సమస్యలకు అవిశె గింజల వాడకం మళ్ళీ మొదలయ్యింది. శరీరం మొత్తం జబ్బుల దిబ్బగా తయారయ్యాక ఇలాంటి అనృత సమానమైన ఆహారాలను ఉపయోగించి మెల్లిగా కొలుకుంటున్నారు. ఇంతకు … Read more అవిశె గింజలను ఒకసారి ఇలా వాడి చూడండి అద్భుతాన్ని మీరే నమ్మలేకపోతారు.