ఒక్క నూనెతో ఎన్నో అద్భుతాలు
ఇది ఈనాటి నూనె కాదు, దీని చరిత్ర ఎంతో…. భారతదేశపు అందమంత గొప్పది ఆముదం. ఆముదమా అని మొహాన్ని చిన్నబుచ్చుకోనక్కర్లేదు.ఆముదం గూర్చి మొత్తం తెలిస్తే మీ మొహం విప్పారడం ఖాయం. ఆముదంలో ఏముంది?? ఆముదం నూనెలో విటమిన్ ఈ, ప్రోటీన్లు, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఆముదంలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీయాసిడ్లు అధిక మోతాదులో లభిస్తాయి. అంతేకాకుండా, చర్మానికి అవసరమయ్యే పోషకాలు మరియు అత్యవసర విటమిన్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి, … Read more ఒక్క నూనెతో ఎన్నో అద్భుతాలు