ఇంటర్మీటెంట్ (Intermittent) ఫాస్టింగ్ అంటే ఏంటి? అది ఎలా చేయాలి? దాని వల్ల వచ్చే ఉపయోగాలు.
ఇంటర్మీటెంట్ (Intermittent) ఫాస్టింగ్ అంటే ఏదో కొత్త ఫుడ్ తినడం కాదు. మనం తినే ఫుడ్ నే ఒక పద్ధతిలో తినడం. అంటే తినడానికి ఎంతసేపని తినకుండా ఉండటానికి ఎంతసేపని రోజువారి టైం ని డివైడ్ చేసుకోవడం. అయితే ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ చేయడానికి చాలా పద్దతులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి రెండు. 1. 16/8 ఫాస్టింగ్ ఒక రోజులో 24 గంటలు ని 16 గంటలపాటు ఏమీ తినకుండా ఉండేలా, మిగతా ఎనిమిది గంటల్లో మొత్తం … Read more ఇంటర్మీటెంట్ (Intermittent) ఫాస్టింగ్ అంటే ఏంటి? అది ఎలా చేయాలి? దాని వల్ల వచ్చే ఉపయోగాలు.