ఉపవాసంలో అద్భుత రహస్యం
మాఘమాసం, కార్తీకం, శివరాత్రి, ఏకాదశి ఇలా చెప్పుకుంటే దేవుడితో పాటు గుర్తొచ్చేవి ఉపవాసాలు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్ళైనవాళ్ళు కుటుంబం సంతోషంగా ఉండాలని ఇలా ఎన్నో అనుకుంటూ ఉపవాసం పేరుతో ఆహారానికి దూరంగా ఉంటారు. అయితే అందరికి తెలియని ఒక విషయం పెద్దలు ఈ ఉపవాసం అనే పద్ధతిని పాటిస్తూ వచ్చినది కేవలం దేవుడి మీద భక్తి తో మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప ఆరోగ్య రహస్యం కూడా ఉంది. అదేంటో … Read more ఉపవాసంలో అద్భుత రహస్యం