అబ్బాయిలు పచ్చి ఉల్లిపాయ తినేముందు ఈ వీడియో చూడండి..
హలో ఫ్రెండ్స్.. ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంట నీరు పెట్టిస్తుంది కానీ “ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు” అనే సామెత వినే ఉంటాము. ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది ఈ సామెత. ఉల్లిగడ్డ కు కోసినప్పుడు చాలా మందికి కళ్ళనుండి కన్నీరు వస్తుంది. అసలు కన్నీళ్లు ఎందుకు వస్తాయి తెలుసా? ఇవి కోసినపుడు వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి వాటితో పాటుగా ఘాటైన సల్ఫర్ గ్యాస్ కూడా బయటకు వస్తుంది ఈ గ్యాస్ … Read more అబ్బాయిలు పచ్చి ఉల్లిపాయ తినేముందు ఈ వీడియో చూడండి..