అందరికి అందుబాటులో ఉండే అమృతఫలంలో ఆరోగ్య రహస్యాలు
మన పెద్దలు చెప్పినట్టు ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. మాసాలు తగ్గట్టు అలవాట్లు మార్చుకొమ్మని, జాగ్రత్తలు తీసుకొమ్మని చెబితే వెకిలిగా నవ్వేసి ముందుకెళ్లిపోతాం. ఒక్కసారి సైంటిఫిక్ గా ఆలోచిస్తే అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ప్రతి పండుగకు మర్మం ఉన్నట్టే పెద్దల మాటలో ఎంతో రహస్యముంటుంది. కార్తీక మాసం వచ్చేస్తోంది. వస్తూ వస్తూ చలిని రెట్టింపు చేసుకుంటూ వస్తుంది. ఈ ప్రకృతి చాలా విచిత్రమైనది. కాలాన్ని మార్చుకుంటూ వస్తుంది ఆ కాలం వల్ల మనకు ఎదురయ్యే సమస్యలను … Read more అందరికి అందుబాటులో ఉండే అమృతఫలంలో ఆరోగ్య రహస్యాలు