ఊపిరితిత్తులను ఇలా శుభ్రం చేసుకుందాం
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు, ఆరోగ్యమైన తిండి, ఆరోగ్యమైన వాతావరణం కూడా అవసరం. అయితే ప్రస్తుత కాలంలో ప్రతీది కలుషితమైపోతోంది. తాగే నీరు తినే తిండి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మనం వండుకుని పదార్థాలు ఎంత జాగ్రత్తగా వండినా అందులో మూలకణాల్లోకి ఇంకిపోయిన రసాయనాలు, పురుగుల మందుల అవశేషాలు వల్ల ఆరోగ్యం దెబ్బ కొడుతూనే ఉంటుంది. వాటికి తగ్గట్టు వాహనాల కాలుష్యం, దుమ్మూ, ధూళి, ధూమపానం, మద్యపానం. ఇందులో ధూమపానం కు మనం దూరం … Read more ఊపిరితిత్తులను ఇలా శుభ్రం చేసుకుందాం