‘బరువు’ సమస్య- నివారణ
కొవ్వుపదార్ధమే బరువును పెంచుతుంది. ఈ కొవ్వునే ఫాట్స్ అని కూడా అంటాము.. కొవ్వు అధికమైతే, రక్త నాళాలలో చేరి అనేక సమస్యలని తెచ్చిపెడుతుంది.ముఖ్యంగా కడుపులో, ఎముకలలో వచ్చి కూర్చుంటుంది. ఇక్కడే మనం ప్రమాదంలో పడుతున్నామని గ్రహించాలి. మోకాళ్ళ నొప్పులతో మొదలై.. గుండె నొప్పితో మీ జీవితాన్నిఅర్దాంతరంగా ముగించే స్థితికి చేరుతున్నారు. కేవలం మన ప్రవర్తన వల్లే మనం బరువు పెరుగుతాము. తినే ఆహార శైలి, పడే శారీరికి శ్రమ సమంగా లేకపోయినా.. నిద్ర సరిగ్గా లేకపోయినా.. ఎక్కువ … Read more ‘బరువు’ సమస్య- నివారణ