గుప్పెట్లో దాగిపోయే మాయాజాలం…..
డబ్బుతో ఏదైనా కొనగలం అనుకుంటాం కానీ కొనలేనివి కూడా చాలానే ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఆరోగ్యం. మనిషికి జబ్బు చేయగానే హాస్పిటల్స్ వెంట, మెడికల్ షాపుల వెంట తిరిగి తనలో ఉన్న రోగనిరోధక శక్తిని రోజురోజుకు చంపేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఈ ప్రకృతి, మానవ జీవితం రెండు ఎంతో సామీప్యంగా ఉండేవి, కానీ మనిషి అభివృద్ధి పేరిట ఎప్పుడైతే పాశ్చాత్య సంస్కృతి వెంట పడుతూ అవే తన అలవాట్లుగా మార్చుకున్నాడో అప్పటినుండే జబ్బుల దిబ్బ గా తయారు అవుతున్నాడు. … Read more గుప్పెట్లో దాగిపోయే మాయాజాలం…..