రోజూ వాడే కరివేపాకులో షాకింగ్ నిజాలు
వంట ఘుమఘుమలాడాలంటే కరివేపాకు అందులో తప్పనిసరి ఉండాలి. అది లేకుండా వంట ఎంత అద్భుతంగా వండినా ఏదో తెలియని వెలితి. అందుకే వంటల్లో కరివేపాకు కు అంత గొప్ప స్థానం ఉంది. వండిన తరువాత తింటున్నపుడు ఏరేసి పక్కన పడేసినా అప్పటిదాకా అది వంటకు ఇచ్చిన సువాసన అమోఘం. అంతటి కరివేపాకు కేవలం వంటలకే కాదు ఆరోగ్యాన్ని కూడా అద్భుతంగా సంరక్షిస్తుందని మీకు తెలుసా?? కరివేపాకు ఎన్ని విధాలుగా వాడచ్చు, వాటి ప్రయోజనాలు ఏమిటి?? కరివేపాకులో అద్భుతం … Read more రోజూ వాడే కరివేపాకులో షాకింగ్ నిజాలు