కిడ్నీలో ఎంతటి రాళ్ళు నైనా కరిగించే అద్భుత ఔషధం ఇదే..
హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య కిడ్నీలో రాళ్లు. మన శరీరంలో క్యాల్షియం ఫాస్పేట్ ఆక్సలేట్ రసాయనాలు పేరుకొనిపోయి మూత్రపిండాల్లో రాళ్లుగా మారుతాయి. క్యాల్షియం టాబ్లెట్ లను ఎక్కువగా వాడడం వలన అది క్యాల్షియం ఆక్సలేట్ గా మారి రాళ్ళు ఏర్పడతాయి. దీనిని మన ఆయుర్వేదంలో మూత్రాస్మరి అని అంటారు. ఈ రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి, జ్వరం, వాంతి, ఆకలి లేకపోవడం, నిద్ర లేకపోవడం, మూత్రం పోసేటప్పుడు మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. ఆసుపత్రికి వెళ్లి … Read more కిడ్నీలో ఎంతటి రాళ్ళు నైనా కరిగించే అద్భుత ఔషధం ఇదే..