కొత్తిమీరను రోజూ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా…
ఘుమఘుమల వంటలో పచ్చని ఆకు, వంటకు అదనపు రుచి ఇస్తూ అందరి మనసులను దోచేస్తుంది. వంటకీ అది వేయకపోతే వంటకు అంత సీన్ కూడా రాదబ్బా…. అదేనండి కొత్తిమీర. అందరూ ఫాషన్ గా కొరియండర్ అని పిలుచుకునే కొత్తిమీర కేవలం వంటలకు మరియు వంటల పైన గార్నిష్ కోసం అదేనండి అలంకరణ కోసం మాత్రమే కాదు బోలెడు ఆరోగ్యాన్ని పోగు చేసుకోవడానికి కూడా అంటున్నారు వైద్యులు. అసలింతకు కొత్తిమీరలో ఏముంది అది ఎలా ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుతుంది. చూద్దాం … Read more కొత్తిమీరను రోజూ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా…