వంటల్లో కొబ్బరి నూనె వాడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా….
వారంలో మూడు సార్లు అయినా జుట్టుకు చక్కగా నూనె పెట్టుకోవడం మనకు అలవాటు. జుట్టు పొడిబారకుండా, మృదువుగా వుంటూ, ఆరోగ్యంగా పెరగడానికి అందరూ వాడేది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె లేని ఇళ్లంటూ ఉండదు. కొబ్బరి కోరు వేసి తాలింపు పెడితే దాని రుచే వేరు. పచ్చి కొబ్బరి వేసి పాయసంలో జోడించినా, ఎండు కొబ్బరితో కారం పొడి చేసినా, కూరల్లో కొబ్బరి పొడి జల్లినా, బిస్కెట్లు, ఐస్ క్రీమ్ లలో భాగం చేసినా కొబ్బరి … Read more వంటల్లో కొబ్బరి నూనె వాడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా….