మనం వ్యర్థమనుకుని పారబోసే దీని గూర్చి తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు
మధ్యాహ్నం అవ్వగానే వేడి వేడిగా కంచంలో అన్నం వడ్డించుకుని మంచి కూరలతో ఎంజాయ్ చేస్తాము. అయితే ఇప్పట్లో అన్నం ఎంత పొడిగా ఉంటే అంత తినబద్దెస్తుంది అంటారు. కానీ తాము పోషకాలు వృదాచేసి మిగిలిపోయిన అన్నం అనబడే నిస్సారమైన ఆహారాన్ని తింటున్నామని గ్రహించరు. ఇంతకు నిస్సారం ఏమిటి, పోషకాలు పడేయడం ఏమిటి అని ఆలోచించక్కర్లేదు ఇక్కడే మీరే చదవండి. ప్రతిరోజు మన తెలుగు రాష్ట్రాల్లో తప్పనిసరిగా తినే ఆహారం అన్నమే. కాస్త కలిగిన వాళ్ళు అయితే రోటీలు, … Read more మనం వ్యర్థమనుకుని పారబోసే దీని గూర్చి తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు