గడ్డంతో ఇన్ని లాభాలా?
ప్రస్తుత సమాజంలో, అబ్బాయిలకు గడ్డం యొక్క పెరుగుదలకు, దాని నిర్వాహణకు నిజమైన అర్ధం తెలియదు. ప్రస్తుతం ఫ్యాషన్ లో ఉన్నా.. లేక వారి ధోరణి బట్టి చాల మంది గడ్డం పెంచుతున్నారు. నేటి తరం సెలబ్రిటీ లు.. అంటే సినిమా వారే కావొచ్చు, లేదా క్రీడా రంగంలో వారైన ఉండొచ్చు.. వీళ్ళు గడ్డం పెంచుకుంటే.. సమాజంలో యువత కూడా వారిని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. అయితే గడ్డం యొక్క అధ్బుతమైన ఆరోగ్య ప్రయోజానాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. గడ్డం … Read more గడ్డంతో ఇన్ని లాభాలా?