నల్లనల్లని కురుల కోసం…… ఇలా చేయండి
గుంటగలగర అయిర్వేదంలో ఒక దివ్యమైన ఔషధ మొక్క. చేల గట్ల వెంట, చెరువు గట్ల వెంట ఈ మొక్క విరివిగా పెరుగుతుంది. ప్రతి గ్రామంలో ఈ మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ఒక్కసారి ఈ గుంటగలగర గూర్చి తెల్సుకుందాం. భృంగరాజ్ చాలామందికి గుంటగలగర అంటే తెలియకపోవచ్చు కానీ భృంగరాజ్ అంటే తప్పక తెలిసి ఉంటుంది. నేటి కాలంలో జుట్టు సమస్యలకు ఎక్కువగా ఉపయోగిస్తున్న తైలం భృంగరాజ్ తైలమే మరి. అయితే దీన్ని బయట కొని వాడుకోవడం వల్ల అందులో … Read more నల్లనల్లని కురుల కోసం…… ఇలా చేయండి