గృహవైద్యంతో గొంతునొప్పి మాయం…
గొంతునొప్పి రావడం సహజమే.. డాక్టర్ కి చూపించడమో.. లేక మందులు కొని వేసుకోవడమో చేస్తుంటాము. అయితే.. సీజన్ మారగానే వచ్చే గొంతునొప్పుల్ని అశ్రద్ధ చేయకూడదు. ప్రతిసారి.. గొంతు నొప్పికి డాక్టర్ చుట్టూ తిరగకుండా.. గొంతునొప్పిని మాయం చేసే కొన్ని గృహవైధ్యాలు తెలుసుకుందాం.. గొంతునొప్పికి సహజ వైద్యం.. గోరువెచ్చని నీరు తాగడం.. దీంతో పాటుగా.. హెర్బల్ టీ, తాజా కూరలతో చేసిన సూప్ లు ఎక్కవగా సేవించాలి. ఇలాంటి ద్రవ్యాలు సేవించడం వలన, అధికంగా ఏర్పడే ఆమము బయటకు … Read more గృహవైద్యంతో గొంతునొప్పి మాయం…