గోమూత్రంలో దాగున్న రహస్యం దాని విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం సరిగా ఉంటే మనం దేన్నైనా సాధించగలిగే నేర్పును కలిగి ఉంటామనేది జగమెరిగిన సత్యం. చాలామంది హైటు, హైటుకు తగ్గ వెయిట్ ఉంటూ ఎన్నో జాగ్రత్తలు పాటించినా ఏ నోప్పో, జబ్బో రాకుండా మానదు. కాలం అలా ఉంది మరి. కానీ ఒక్కసారి మన పెద్దల జీవితాన్ని గమనిస్తే ముఖ్యంగా మన తాతల గూర్చి వాళ్లదగ్గర కూర్చుని వాళ్ళను కదిలిస్తే వాళ్ళ అలవాట్లు అన్ని మెల్లిగా కథలు కథలుగా చెబుతారు. వాళ్ళ … Read more గోమూత్రంలో దాగున్న రహస్యం దాని విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు.