టీ మరియు కాఫీ ఇందులో ఏది మంచిది?
మన ఇండియాలో వాటర్ తర్వాత ఎక్కువగా తగేదేంటో తెలుసా? ఆల్కహాల్ కాదు. టీ మరియు కాఫీ. మనలో కొంతమంది ఎర్లీ మార్నింగ్ టీ కానీ కాఫీ గానీ తాగకుండా ఏపని చేయలేరు. అయితే చాలామంది టీ తాగడం వల్ల ఆకలి ఎక్కువగా ఉండదని, దీనిద్వారా ఆహారం తినకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని, అనేక రోగాలు వస్తాయని అంటూ ఉంటారు. కొంతమంది టీ మంచిదని మరికొంతమంది కాఫీ మంచిదికాదని అంటూ ఉంటారు. అసలు టీ మంచిదా కాఫీ మంచిదా? … Read more టీ మరియు కాఫీ ఇందులో ఏది మంచిది?