ఆరోగ్య చింతను పారద్రోలే ఈ ఆకును అసలు స్కిప్ చేయకండి.
తొలకరి మొదలైతే ప్రకృతి చిగురిస్తుంది. పచ్చగా నవ్వుతుంది. అంతేనా ఆ ప్రకృతి లో కొత్తచిగురులు అన్ని మనసుకే కాదు ఆరోగ్యానికి కూడా భరోసా ఇస్తాయి. చిగురు అనగానే గుర్తొచ్చేది పుల్ల పుల్లగా, కాసింత వగరు రుచి నింపుకుని పేద వాడి నుండి ప్యాలెస్ లో నివసించే వాడి దాకా అందరిని తన రుచితో అలరించే చింత చిగురే. దారులకు ఇరువైపులా ఠీవీ గా నిలబడ్డ ఆ చింత చెట్ల నుండి లేలేత చింత చిగురు సేకరించి పప్పు, … Read more ఆరోగ్య చింతను పారద్రోలే ఈ ఆకును అసలు స్కిప్ చేయకండి.