చిలకడదుంప తిన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో తప్పకుండా చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..sweetpotato benefits
చిలకడదుంపలు చాలామంది ఇష్టంగా తినే అల్పాహారం. తియ్యగా ఉండే ఈ దుంపలను కూరగాయగా వాడతారు. దీంట్లో ఉండే కార్బోహైడ్రేట్లు ,చక్కెర ఈ గడ్డలను మరింత రుచిగా తయారుచేస్తాయి. వీటిని కాల్చి, ఉడికించిన లేదా సలాడ్‌లా కూడా తింటారు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. మొరంగడ్డ, కందగడ్డ, రత్నపురి గడ్డ అని పిలుస్తారు. ఇందులో ఉన్నన్ని పోషకాలు ఎందులోనూ దొరకవనేది అతిశయోక్తి కాదు. వారానికి కనీసం రెండు మూడు సార్లు తినడంవలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. … Read more చిలకడదుంప తిన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో తప్పకుండా చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..sweetpotato benefits