చిలకడ దుంప (స్వీట్ పొటాటో) లో ఇన్ని పోషకాలున్నాయని మీకు తెలుసా….
చిన్నప్పుడు విరివిగా దొరికెవి ఇపుడు ఖరీదుగా మారిపోయాయి. అలాంటివి బోలెడు ఉన్నాయ్. వాటిలో చిలకడ దుంప కూడా ఉంటుంది. కూరలనుండి వేపుడు వరకు. ఉడికించుకుని, కాల్చుకుని తినడం నుండి పచ్చిదే కొబ్బరిలా తినేయడం వరకు ఎన్నో రకాలతో కనువిందు చేస్తుంది. ఈమధ్య అయితే చిలకడ దుంప పూర్ణాలు, బొబ్బట్లు కూడా తయారైపోతున్నాయ్. దుంపల్లో అన్నిటిలోకి విభిన్నమైన చిలకడ దుంప తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. అవేంటో చిలకడ దుంపల్లో ఉన్న పోషకాలు మనకు … Read more చిలకడ దుంప (స్వీట్ పొటాటో) లో ఇన్ని పోషకాలున్నాయని మీకు తెలుసా….