చలికాలంలో చుండ్రుకు చెక్ పెడదామిలా….
చాలామందిని వేధించే సమస్య చుండ్రు, చలికాలంలో బాక్టీరియా, ఫంగస్ లాంటివి ఎక్కువగా అక్టీవ్ అవుతాయి. అందుకే మాములు సమయంలో కొద్దిగా ఉన్న చుండ్రు చలికాలం రాగానే వేధింపులు మొదలుపెడుతుంది. చుండ్రు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయోగాలు చేస్తూ అది తగ్గక నిరాశలో, మానసిక వత్తిడి కి కూడా లోనవుతుంటారు. అయితే కాస్త ఓపికగా మరింత ఆందోళన తగ్గించి మనం చెప్పుకునే చిట్కాలు పాటిస్తే చలికాలంలో కూడా చుండ్రుకు ఇలా చెక్ పెట్టేయచ్చు. ఆ చిట్కాలు … Read more చలికాలంలో చుండ్రుకు చెక్ పెడదామిలా….