జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? simple home remedies for oily face
జిడ్డు చర్మం ఇబ్బందిని కలిగిస్తుందా? ముఖాన్ని ఎంత కడుకున్నా తాజాదనపు అనుభూతి కలగడం లేదా? మగా, ఆడా అని తేడా లేకుండా అందరూ ఈ జిడ్డు చర్మ బాధితులే. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయమేంటంటే, జిడ్డు చర్మం చాలా రకాల సమస్యలను తెస్తుంది. మొటిమలు, మచ్చలు వచ్చేలా చేస్తుంది. ఈ సమస్యను అధిగమించటం కష్టమే కానీ సరైన జీవన శైలీ, ఆహార విధానాలను పాటిస్తూ.. తగిన జాగ్రత్తలను తీసుకుంటే ఈ సమస్యలను తేలికగా ఎదురుకోవచ్చు. జిడ్డు చర్మాన్ని … Read more జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? simple home remedies for oily face