జిల్లేడు చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు నమ్మలేని నిజాలు.
హిందూ సాంప్రదాయంలో జిల్లేడు మొక్కకు ఒక విశిష్టత ఉంది. తెలుపు రంగు జిల్లేడు మొక్కను సాక్షాత్తు వినాయకుని స్వరూపంగా కొలుస్తుంటారు, జిల్లేడు పువ్వులతో మాల కట్టి శివుడికి అర్పిస్తుంటారు. ఇదంతా భక్తి, సాంప్రదాయంలో బాగమైతే ఈ జిల్లేడులో దాగున్న మరొక కోణం అద్భుతమైన సంజీవనీలాంటి ఆయుర్వేద గుణాలను కలిగి ఉండటం. జిల్లేడు మొక్కలో దాగున్న ఆ ఆరోగ్య ప్రయోజనాలు దిగువన ఉన్నాయ్ చూడండి మరి. ◆ క్షయ వ్యాధిలోనూ, బోధకాలు, కడుపులో నులిపురుగులు మొదలైన సమస్యలు ఉన్నపుడు … Read more జిల్లేడు చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు నమ్మలేని నిజాలు.